ND vs NZ T20I Series: India's Squad Announced | Rohit To Lead | Oneindia Telugu

2021-11-09 206

The BCCI has announced India's 15-man squad for the upcoming home series against New Zealand. Rohit Sharma was named as India's new T20I captain for the series against New Zealand.

#INDvsNZT20ISeries
#indvsnz
#IndiaSquadVSNZ
#IndiavsNewZealand
#Rohitsharma
#ViratKohli
#BCCI
#nzvsind

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌‌ బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన్ శర్మ నేతృత్వంలో ఆలిండియా సెలెక్షన్ కమిటీ మంగళవారం వెళ్లడించింది. ఇక అంతా ఊహించనట్లుగానే టీ20 సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.